శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చండీ హోమం….

సికింద్రాబాద్ మార్చి 14 (జేఎస్ డి ఎం న్యూస్):
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా చండీ హోమము నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమములో ఆలయకార్యనిర్వహణాధికారి గుత్తా మనోహరెడ్డి , కామేశ్వర్ ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ మాజీ ధర్మకర్తలు, సుమారుగా 100కు పైగా భక్తులు పాల్గొన్నారు. పూజా అనంతరం భక్తులకు ప్రసాదములు మరియు అన్నదానము నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *