బేగంపేట మే 15(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్, యువ నాయకులు అభిషేక్ అడపా లు డాక్టర్ కోట నీలిమ, పవన్ పవన్ కేరాలను కల్సి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం కోట నీలిమ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్, అభిషేక్ అడపాలు నీలిమాను శాలువాతో సత్కరించి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

