గ్రీన్ ఫీల్డ్ హైవేకి మట్టిని తరలిస్తున్న టిప్పర్ టైర్ పేలటంతో రోడ్డు ప్రక్కన బోల్తా కోట్టింది.
శివరామపురం– చీమకుర్తి మట్టి రోడ్లో మొగలి గుండాల రిజర్వాయర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సంఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహనాలు, సమీపంలో ఎటువంటి జీవాలు లేక పోవటంతో పెను ప్రమాదం తప్పిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
