ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్ లో నూతనంగా పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మిస్తున్న ఎంపీ ఫ్లాట్స్ ప్రారంభోత్సవం లో ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందులో
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి మనోహర్ లాల్ , పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు ,గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.


