హైదరాబాద్ అక్టోబర్ 28(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణా రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళ వరం ఉదయం వారి నివాసంలో స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకున్న
కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి,ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ,మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ సెక్రెటరీ హరినాథ్ బుర్రి యాదగిరి చందు యాదవ్ వారి పార్దవ దోహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి కుటుంబ సభ్యులకు ,హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.



