ఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఈనెల 21వ తేదీ ఒంగోలు వస్తున్నారు. స్థానిక విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్ లో జరిగే ‘ జనమంచి గౌరీ శంకర్ యువ పురస్కార్ ‘ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. విఐపి పర్యటన దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు.
21న ఒంగోలు రానున్నఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు
19
Dec