ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయాధికారి, వికే ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారి ప్రసాద రావు కోరారు. వికే ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. చిల్డ్రన్ విత్ స్పేషల్ నీడ్స్ ఉన్న ఉన్న విద్యార్థులపై ప్రత్యేకంగా మాట్లాడారు. వారి శారిరక, మాన సిక స్థితిని అంచనా వేసి విద్యార్థులను ప్రొత్సహించాలని ఉపాధ్యాయులను కోరారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మిల్టన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
