గ్రీన్ అంబాసిడార్స్ కిజీతాలు ఇప్పించాలని వినతి

గ్రీన్ అంబాసిడార్స్ కి
రావలసిన జీతాలు ఇప్పించాలని బొద్దికూరపాడు పంచాయితీ గ్రీన్ అంబాసిడార్స్ సోమవారం ఎంపీడీఓ అజితను కోరారు. తమకు రావలసిన జీతాలు రాక ఇల్లు గడవడం కూడ కష్టంగా ఉందని స్పందించి జీతాలు ఇప్పించాలని వేడుకున్నారు. జీతాలు బిల్లులు పెట్టాం కదా ఎందుకు రాలేదని ఎంపీడీఓ సర్పంచి, గ్రామ కార్యదర్శులను వివరణ కోరారు. గ్రామ కార్యదర్శి అధేంటికేషన్ వెయ్యాల్సి ఉందని చెప్పారు. తక్షణమే తగిన చర్యలు తీసుకుని జీతాలు అందించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *