కంటోన్మెంట్ జనవరి 23 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ బోయిన్ పల్లి బాపూజీ నగర్ ముత్యాలమ్మ ఆలయంలో రెండవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ అధ్యక్షులు దుర్గయ్య కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథి గా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అనంతరం జంపన అన్న దాన వితరణ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కొమురయ్య, సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్,రామారావు ,కృష్ణ తో పాటు భక్తులు పాల్గొన్నారు.

