వికాస్ దంపతులను ఆశీర్వదించిన మర్రి……

(జే ఎస్ డి ఎం న్యూస్) నూతన వధూ వరులను మాజీ ఎన్ డి ఎం ఏ ఉపాధ్యక్షులు , బి జె పి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ఆశీర్వదించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి జి హెచ్ ఎం సి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాలులో సీనియర్ నాయకులు దివంగత బి. విశ్వనాథ్ కుమారుడు బిజెపి కుటుంబ సభ్యులు బి. వికాస్ విహారిక ( స్పందన ) దంపతుల వివాహ వేడుకలకు మర్రి హాజరయ్యారు.మర్రితో పాటు బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు గుండ్రగోని భరత్ గౌడ్ , బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *