తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడునుమరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును మండల టిడిపి యువ నాయకుడు గొల్లపూడి వేణు బాబు కలిసారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై, కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారితో యువ నాయకుడు వేణుబాబు చర్చించారు.
