జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయ పరిసరాలలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వసతి గృహాలకు వైఎస్సార్సీపీ నాయకుడు, ఎఎంసీ చైర్మన్ హెట్రిక్ చైర్మన్ మారం వెంకట రెడ్డి రూ. 3లక్షలు విరాళం అందిందిచేయూత ఇచ్చారు. గుంటి గంగా భవాని ఆలయ ట్రస్ట్ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఆలయ ఆర్ఎస్ఐ కోట శ్రీనివాసరావులకు నగదు అందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు చేయూత ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యదర్శి యాడిక యలమందా రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానంలు పాల్గొన్నారు.
దేవస్థానం వసతి గదుల నిర్మాణానికి చేయూత – రూ. 3లక్షలు విరాళం అందించిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎఎంసీ చైర్మన్ మారం
28
Jan