ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న
గ్రామ మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి కుమారుడిని పరామర్శించారు. జెడ్పీటీసీ మారంవెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఎడమకంటివెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకానాగార్జునరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూమువెంకట సుబ్బారెడ్డి, కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, సొసైటీ అధ్యక్షులు యలమందారెడ్డి, జయరామిరెడ్డి, సర్పంచ్లు సుమలత శ్రీకాంత్ రెడ్డి, వలి, సుబ్బారావు, మాజీసొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
