ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు లక్ష్మీ నగర్, గాంధీనగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కంటోన్మెంట్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. ఈ సందర్భంగా కాలనీవాసులు బిజెపి అభ్యర్థికి అడుగడుగున నీరాజనాలు పలికారు. గడపగడపకు ప్రచారం నిర్వహించిన శ్రీ గణేష్ కి హారతులిచ్చి స్వాగతం పలికారు.

