ప్రకాశం జిల్లా బి.జె.వై.యం ఆధ్వర్యంలో రేషన్ పంపిణీ వాహనాలపై భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని తెలియజేస్తూఏపీలో ఏటా రేషన్ కోసం 6000 కోట్లు పైగానే కేంద్రం ఖర్చు పెడుతుంది
ప్రజలకు సంక్షేమ పథకాలు బిజెపి అందిస్తుంటే వైసీపీ ప్రభుత్వం తాను అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంది
రేషన్ వాహనాలపై నరేంద్ర మోడీ ఫోటో డిసెంబర్ 2 వ తారీకు లోపున ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కివినతి పత్రం అందజేసినభారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ , ప్రధాన కార్యదర్శి లు నాయక్ , సుబ్బారెడ్డి , ఉపాధ్యక్షులు నాగ శేషు రాజేష్ , ట్రెజరీ రాంనాధ్ , కార్యవర్గ సభ్యులు డేగ సురేష్ పాల్గొన్నారు .
