కూకట్ పల్లి లో జనసెన.బిజెపి బలపర్చిన ఉమ్మది అభ్యర్థి మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. శుక్రవారం మియాపూర్ లోని నారెన్ గార్డెన్స్ లో బీజేపీ-జనసేన ఉమ్మడి సమావేశానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, మంత్రివర్యులు జవదేకర్ తది తరులు మాట్లాడుతూ …. మమ్మా రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశం లో జనసేన పార్టీ PAC అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ,బీజేపీ మేడ్చల్ జిల్లా (అర్బన్ ) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి , కూకట్పల్లి ఇంచార్జి మాధవరం కాంతారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు , రాష్ట్ర కార్య వర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర రావు , శేరిలింగం పల్లి జనసేన బలపరచిన బీజేపీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ , జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు (KK) , తాడేపల్లి గూడెం జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు ,కూకట్పల్లి నియోజకవర్గం జనసేన డివిజన్లు అధ్యక్షులు , బీజేపీ డివిజన్లు అధ్యక్షులు, మహిళా నాయకులు , వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.




