ప్రధాని మన్ కీ బాత్ వీక్షించండి.- ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నవంబర్ 26వ తేదీ, ఆదివారం ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆలిండియా రేడియో ద్వారా ప్రసారమౌతుంది. కావున, ప్రకాశం జిల్లాలోని బిజేపి బూత్ స్థాయి, శక్తి కేంద్రాలలో, మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి మరియు జిల్లా స్థాయిలో కార్యకర్తలు, నాయకులు స్థానిక ప్రజలతో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మాన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించవలసినదిగా ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు విజ్ఞప్తి చేశారు. తదుపరి సరళ్ పోర్టల్ లో ఆయా ఫొటోలను అప్లోడ్ చేయవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *