తాళ్లూరు, దర్శి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం మార్కాపురం తూనికలు, కొల తలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. తాళ్లూరు మండలం శివరాంపురంలో నాలుగు, దర్శి మండలం చౌటపాలెంలో రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పలువురు సిబ్బంది కూడా తనిఖీల్లో పాల్గొన్నారు.
ఆరు దుకాణాలపై కేసులు
27
Nov