జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ వలన ఏవైనా నష్టం కలిగినట్లయితే వ్యవసాయ శాఖా కార్యాలయంకు తెలియజెయ్యాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు సోదరులు తాము పండించిన పంటకు నష్టం జరిగినట్లయితే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫోన్ నంబర్ (8331057049)కు ఫోన్ చేసి చెయ్యాలని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.
