తెలంగాణ గవర్నర్, సీఎం లకునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ డిజిపి రవి గుప్తా By JSDM NEWS Updated: Mon, 01 Jan, 2024 2:13 PM ఆంధ్రప్రదేశ్ Follow on 01 Jan తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌదర్య రాజన్, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిలకు సోమవారం తెలంగాణ డిజిపి రవి గుప్తా పుష్ప గుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe