మ్యాన్ క్యూన్ నీ సరి చేసిన ట్రాఫిక్ పోలీస్ లు.

బేగంపేట ఫ్లై ఓవర్ పైన ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన మ్యాన్ క్యూన్ కుడి చేయి కిందికి వంగి పోవడం,తల పైన హెల్మెట్ జారి పోయింది. ఈ విషయాన్ని గమనించిన బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సాలె రంగారావు వెంటనే సిబ్బందిని ఆదేశించి మ్యాన్ క్యోన్ ను సరిచేయించారు.గతం లో ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయి . మ్యాన్ క్యూన్ ఏర్పాటు తో బేగంపేట ఫ్లై ఓవర్ పైన ప్రమాదాలు చోటు చేసుకోలేదు.సకాలం లో స్పందించిన అడిషనల్ డీసీపీ సాలె రంగారావు ను వాహన దారులు అభినందిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *