ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలట్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో YCPస్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలట్పై అధికారిక సీల్, స్పెసిమన్ సిగ్నేచర్ లేకున్నా ఆమోదించాలన్న EC ఉత్తర్వులపై YCP అభ్యంతరం తెలిపింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయలేమని హైకోర్టు తెలపడంతో YCP సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నేడు ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
03
Jun