ఎక్స్పైర్ అవుతున్న డ్రింక్ బాటిల్స్ ను జనసేన కార్యాలయం వద్ద గురువారం పంపిణీ చేశారు. అయితే వీటి ఎక్స్పైరీ డేటు విషయం తెలియని జనాలు మాత్రం వాటి కోసం వారు తీరారు. తేరా వాటిని తాగుదామని పరిశీలించిన వారు మాత్రం ఎక్స్పైర్ అవుతున్న డ్రింక్స్ ని ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు . అయితే అక్కడే ఉన్న పోలీసుల దృష్టి కూడా పలువురు తీసుకువచ్చిన సరే మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే వదిలేయండి.. అంటూ జవాబు ఇవ్వటం గమనార్హం. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం వద్ద ఇటువంటి సంఘటన జరగటం బాధాకరమని.. ప్రజల్లో చర్చించుకుంటున్నారు. ప్రజలు ఏవైనా అనారోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రజలు అంటున్నారు.



