దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో భవానీ దేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో గుత్త మనోహర్ రెడ్డి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పురిటి కామేషులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ, ప్రసాదాల పంపిణీ చేశారు.
