దర్శి గడియార స్తంభం వొద్ద నడి రోడ్డుపై ఆవులు

దర్శి గడియార స్తంభం కూడలి వద్ద నడిరోడ్డుపై ఆవులు సేద తీరుతూ ఉండడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది . బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు బస్ లలో నుండి దిగి ప్రయాణికులు పశువులను తోలుకుంటున్న పరిస్థితి ఏర్పడింది .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *