అక్షర ఆంధ్ర వయోజనుల పరీక్షలు నిర్వహణ By JSDM NEWS Updated: Sun, 15 Mar, 2026 10:06 PM ఆంధ్రప్రదేశ్ Follow on 15 Mar అక్షర ఆంధ్ర వయోజనులు పరీక్షా కేంద్రాలను ఆదివారం ఎంపీడీఓ అజిత, ఎపీఎం దేవరాజ్, వయోజన విద్య పర్యవేక్షలు వై చౌడి రెడ్డి, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత పరిశీలించారు. ఆయా కేంద్రాల పరీక్షల నిర్వహణపై ఎంపీడీఓ సంతృప్తి వ్యక్తం చేసారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe