గుంటి గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సానే సురేష్ , ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. గుంటి గంగా భవాని ఆలయ అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగసనాలు నేరేళ్ల చిరంజీవి ఆధ్వర్యంలో వేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *