ప్రకాశం నగర్ బస్టాండ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన షేక్ గౌస్.

బేగంపేట ఆగస్టు 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ బస్టాండ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.స్వాతంత్రం కోసం ఎందరో మహాను భావులు త్యాగాలు ఉన్నాయని,వాటిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *