దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలంలోని శంకరాపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని టిడిపి ఎంపీటీసీ సభ్యురాలు మేదరమెట్ల గౌరీ కోదండరామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి మధుసూదన్ రావు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: