ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ ఎంపిటిసి పరిధి లోని గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లా సహాయ సహకారాలతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని టిడిపి ఎంపీటీసీ సభ్యులు ఎని గ బోయిన శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: