కంటోన్మెంట్ లో బీజేపీని బొందపెట్టాలి – కేటీఆర్ – కంటోన్మెంట్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో – అన్నానగర్, పికెట్ లో రోడ్ షో సూపర్ సక్సెస్ – బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్ – లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి – ఆడబిడ్డను బద్నాం చేస్తున్న బీజేపీని బొందపెట్టాలని పిలుపు

Continue reading

కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం – సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు. రామకృష్ణ

Continue reading

పరేడ్ మైదానం లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని…..ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం….24నియోజక వర్గాల ప్రజలు హాజరు అయ్యే అవకాశం.పార్కింగ్ కోసం 24 స్థలాలు…..మంత్రి తలసాని

Continue reading

బేగంపేట డివిజన్ లో మాధవరం కు అపూర్వ స్వాగతం -అడుగడుగున మంగళ హారతులు పట్టి స్వాగతం -మరో సారి ఆశీర్వదించండి.మరింత అభి వృద్ది చేస్తా……కూకట్ పల్లి బీ ఆర్ ఎస్ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి…మాధవరం.

Continue reading

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలకు ఊరట కల్పించిన ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలుపుతూ ఆపుస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు- వారిని కలసి ప్రత్యేకంగా సన్మానం- సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కల్పలత

Continue reading