వ్యవసాయంలో సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలి -లాభసాటి వ్యవసాయంతోనే అన్నదాతలకు మేలు జరుగుతుంది -సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డ్రోన్ల పంపిణీ -పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర

Continue reading

151 సీట్లు ఇస్తే జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయాడు -11 సీట్లు ఇస్తే నెలకోసారి బయటకు వస్తున్నాడు -ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ప్రజల మద్య తిరుగుతాడు -కూటమి ప్రభుత్వం అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తోంది -75 ఏళ్ల‌లో విద్యుత్ కు నోచుకోని ప్రాంతాల‌కూ క‌రెంట్ స‌ర‌ఫ‌రా అందించాం-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్

Continue reading

డ్రోన్ కెమెరాల వినియోగం ద్వారా పోలీస్ విధులు మరింత సమర్థవంతంగా నిర్వహణ – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ -నేరాలను నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా -జిల్లా ఎస్పీ

Continue reading

ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించిన, సేవించినా కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ -ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీస్, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

Continue reading

కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం -ఆన్లైన్లో కొత్త బస్సు చూపించి డబ్బా బస్సులు వేశారని ప్రయాణికుల గొడవ -మీ వేదనను డిపో అధికారులకు చెప్పుకోండి అని తెలిపిన డ్రైవర్

Continue reading

కొండేపి మరియు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లను వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి -స్టేషన్ పరిధిలలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన -పక్కా ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరిత గతిన పరిష్కరించాలి -మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలి -అసాంఘిక/చట్టవ్యతిరేక కార్యకలాపాలు కార్యకలాపాల అడ్డుకట్ట వేసేలా పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలి

Continue reading