ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టవా….ప్రభుత్వం ఉచితం అన్నా అమలు కానీ కరెంటు బిల్లుల్లు.వేలకు వేలు బిల్లులు…పరేషాన్ అవుతున్న ప్రజలు..రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న. వారికి ఇంటి పన్ను చెల్లించాలంటూ ఇబ్బంది పెడుతున్న బోర్డు సిబ్బంది…ప్రజా ప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలంటూ జంపన డిమాండ్.

Continue reading

సమన్వయం, సత్వర స్పందనతో ఎలాంటి సమస్యనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి- తుఫాన్ సమయంలో ఎదురైన పరిస్థితులను, వాటిని అధిగమించిన అనుభవాల డాక్యుమెంటేషన్ విడుదల  

Continue reading