24 Sep ఆంధ్రప్రదేశ్ కాకుమాను రాజశేఖర్ మరణం పార్టీకి తీరని లోటు -వైఎస్సార్సీపీ గొప్ప పోరాట యోధుడిని కోల్పోయింది -పార్టీ నాయకుల భావోద్వేగం -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకుమాను రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 9:19 PM Published On: Thu, 24 Sep, 2026 9:19 PM 0 comments
24 Sep ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి, అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర పరిహారానికి మరింత దృష్టి పెట్టాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 8:05 PM Published On: Thu, 24 Sep, 2026 8:05 PM 0 comments
24 Sep తెలంగాణ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరేళ్ల శారద.అభినందించిన కమిషన్ సభ్యులు, రాజకీయ నాయకులు. Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 7:45 PM Published On: Thu, 24 Sep, 2026 7:45 PM 0 comments
24 Sep ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎకరంలోనూ సాగు జరగాలి – రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి – కరువు పరిస్థితులున్నా రైతులు ధైర్యంగా ఉండాలి; ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం పూర్తి మద్దతు…. ప్రభుత్వం అందించే విత్తనాల పంట దిగుబడులను “బై-బ్యాక్” ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది….. పోగాకు రైతులకు ఉపశమనం – రూ. 94 కోట్లు విడుదల, ఎక్సెస్ క్రాప్‌పై అపరాధ రుసుము రద్దుకు కేంద్రంతో చర్యలు…. ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఆత్మ (ATMA) సౌజన్యంతో “కిసాన్ మేళా 2026” . Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 7:40 PM Published On: Thu, 24 Sep, 2026 7:40 PM 0 comments
24 Sep ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు పోలిస్ శిక్షణా కాలంలో ఇచ్చే పారితోషకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.4500 ల నుండి రూ.12,500 లకు పెంచింది… మంత్రి శ్రీ.డోలా బాల వీరంజనేయులు. మహిళా పోలీసులుకు పోలిస్ విధులతో కుటుంబ బాధ్యతలను కూడా సమర్దవంతంగా పోషించాలి.. మంత్రి.. ఉద్యోగ విదుల పట్ల అంకిత బావం, సానుభూతి మరియ సంగ్రతలో పని చేయాలి… జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు.. మహిళా పోలీసులు క్రమ శిక్షణతో నడిచి శాఖకు మంచి పేరు తేవాలి…. జిల్లా యస్.పి.హర్ష వర్ధన్ రాజు… Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 7:30 PM Published On: Thu, 24 Sep, 2026 7:30 PM 0 comments
24 Sep ఆంధ్రప్రదేశ్ ఒంగోలు మార్కెట్కు ఎరువుల భరోసా -సీజన్లో ఎరువుల కొరత లేకుండా నిరంతర సరఫరా Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 6:41 PM Published On: Thu, 24 Sep, 2026 6:41 PM 0 comments
24 Sep తెలంగాణ ట్రాఫిక్ నిర్వహణ ,రహదారి భద్రత పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలి…వార్షిక తనిఖీల్లో మల్కాజ్ గిరి ట్రాఫిక్ సి పి.బి.సుమతి. Continue reading By JSDM NEWS Updated: Thu, 24 Sep, 2026 6:29 PM Published On: Thu, 24 Sep, 2026 6:29 PM 0 comments
23 Sep క్రైమ్ వార్తలు, సినిమా వార్తలు బాలీవుడ్ తొలి గ్లోబల్ గ్లామర్ ఐకాన్.. చివరికి ఒంటరి మరణం Continue reading By JSDM NEWS Updated: Wed, 23 Sep, 2026 11:46 PM Published On: Wed, 23 Sep, 2026 11:46 PM 0 comments
23 Sep ఆంధ్రప్రదేశ్ ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పరారైన చంచల్గూడ రిమాండ్ ఖైదీ మృతి. Continue reading By JSDM NEWS Updated: Wed, 23 Sep, 2026 8:21 PM Published On: Wed, 23 Sep, 2026 8:21 PM 0 comments
23 Sep ఆంధ్రప్రదేశ్ శ్రీ దండు మైసమ్మ (మారమ్మ) ఆలయాన్ని పరిశీలించిన ఆర్య సమాఖ్య, జేఏసీ బృందం Continue reading By JSDM NEWS Updated: Wed, 23 Sep, 2026 7:45 PM Published On: Wed, 23 Sep, 2026 7:45 PM 0 comments