బుధవారం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన రాజు తో కలిసి టంగుటూరు లక్ష్మీ శ్రీనివాస కళ్యాణం మండపంలో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు- 2026 కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ బస్సులు ఎటు పోతున్నది తదితర విషయాలు దగ్గరుండి పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ముఖి కార్య నిర్వాహణాధికారి చిరంజీవి, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: