• No categories
  • No categories

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు – సరైన పత్రాలు లేని 41 మోటార్‌ సైకిల్ లను పోలీసులు స్వాధీనం

Continue reading

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు -ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు- పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత- పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది గానీ వ్యక్తులు గానీ ఉండరాదు- పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన జిల్లా ఎస్పీ – పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం -జిల్లా ఎస్పీ

Continue reading

క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం – ప్రతిష్టాత్మక “అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ “ ఏబిసిడి” అవార్డు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు -రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా చేతులమీదుగా “ ఏబిసిడి” అవార్డ్ మరియు నగదు బహుమతిను అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

Continue reading

గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

Continue reading

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆటోలకు డిజిటలైజేషన్‌ నెంబర్ స్టిక్కర్ల ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

Continue reading

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు – సరైన పత్రాలు లేని 15 మోటార్సైకిళ్లు,2 ఆటోలు స్వాధీనం

Continue reading