తాళ్లూరు మండల మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద గురువారం
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో మోగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. శిబిరంను వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెటి రవీంద్ర ప్రారంభిస్తారని, శిబిరంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ఒక ప్రకటనలో
తెలిపారు.
గురువారం తాళ్లూరు లో మెగా మెడికల్ వైద్య శిబిరం
22
Feb