ప్రకాశం జిల్లాలో నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏ.ఎస్. దినేష్ కుమార్ కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కేంద్రియ విద్యాలయ స్కూల్ భాగ్యనగర్ నాలుగోవ లైస్, హోసింగ్ బోర్డు కాలనీ నందు, కలెక్టర్ గారు మధ్యాహ్నం పిల్లలకు ఆల్బండోజోల్ మాత్రలు మిగించే కార్యక్రమమును ప్రారంభిస్తారు. పిల్లలకు రక్తహీనత ఉంటుందని తప్పనిసరిగా అన్ని ప్రభత్వ మరియు ప్రవేట్ స్కూల్ నందు ఆరోగ్య, ఆశ లు ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది ఈ కార్యక్రములో పాల్గొందురు 01 , 19 సంవత్సరముల పిల్లలందరూ ప్రతి ఆరు మాసములకు ఒక్కసారి ఆల్బండోజోల్ మాత్రలు వేసుకొనవలేని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఎస్. రాజ్యలక్ష్మి , జిల్లా ఆర్.బి.ఎస్.కె నోడల్ అధికారి భగీరధి దేవి తెలిపారు.
నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్
09
Aug