జనసేన , బీ జే పిఉ మ్మడి అభ్యర్థిముమ్మారెడ్డి నీ గెలిపించండి….భర్త తరుపున ప్రచారం నిర్వహించిన మమ్మా రెడ్డి సతీమణి విజయ లక్ష్మి.

కూకట్పల్లి నియోజకవర్గంలో తన భర్త మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ను గాజు గ్లాసు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని మమ్మా రెడ్డి సతీమణి విజయ లక్ష్మి ఓటర్లను కోరారు.గురువారం ఆమె బాలాజీ
నగర్ డివిజన్,త్రివేణి హైట్స్ అపార్ట్మెంట్ దగ్గర నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ లక్ష్మి మాట్లాడుతూ…. బిజెపి. జనసెన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నీ గెలిపించాలన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బిజెపి బలపరిచిన జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి నీ 30వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలన్నారు. జనసేన,బిజెపి సిద్ధాంతాలను వివరిస్తూ,కరపత్రాలను పంచుతూ ఓట్లు అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో పద్మజ, తేజశ్రీ, సిరిచందన, బిజెపి నాయకులు, జనసేననాయకులు,వీరమహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *