జిల్లా కలెక్టర్ ను కలిసిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న By JSDM NEWS Updated: Sat, 05 Oct, 2024 7:48 PM ఆంధ్రప్రదేశ్ Follow on 05 Oct జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియాను ఒంగోలు అర్డీఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీలక్ష్మి ప్రసన్న శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ ను, డిఆర్ఓ శ్రీలతను మర్యాద పూర్వకంగా కలిసారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe