టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నీ కలిసిన కోట నీలిమ………. By JSDM NEWS Updated: Sun, 13 Oct, 2024 6:49 PM తెలంగాణ Follow on 13 Oct టి పి సి సి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ నీ సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సు కోసం జరుగుతున్న సేవలను మహేష్ గౌడ్ కొనియాడారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe