టి పి సి సి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ నీ సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సు కోసం జరుగుతున్న సేవలను మహేష్ గౌడ్ కొనియాడారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: