నాణ్యమైన, దృవీకరించిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని వ్యవసాయాధికారి, క్వాలిటీ కంట్రోలర్ అధికారి బి. ప్రసాద రావు కోరారు. తూర్పుగంగవరంలో వెంకట సాయి రైతు డిపోను గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వరి, నజ్జ, విత్తనాలను రీజనల్ కోడిండ్ సెంటర్ తాడేపల్లి గూడెంకు పంపించనున్నట్లు చెప్పారు.

