ప్రకాశం జిల్లా నూతన ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్టు డైరెక్టరుగా ఏ. పద్మ సునంద బాధ్యతలు స్వీకరణ By JSDM NEWS Updated: Thu, 09 Jul, 2026 8:29 PM ఆంధ్రప్రదేశ్ Follow on 09 Jul ప్రకాశం జిల్లా నూతన ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్టు డైరెక్టరుగా ఏ. పద్మ సునంద బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe