ఎరువుల దుకాణాలు అకస్మిక తనిఖీలు

ఎరువుల నిల్వలను తెలిపే వివరాల బోర్డులను ఏ రోజుకు ఆరోజు రైతులకు అర్ధం అయ్యేలా వ్రాసి ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. బొద్దికూరపాడు, తూర్పుగంగవరం లలో ఉ న్న అరుంధతి ఫెర్టిలైజర్స్, మన గ్రామోర్ సెంటర్, శ్రీ వెంకటేశ్వర, శ్రీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ దుకాణాలను పరిశీలించారు. యూరియా, 20: 20: 13, బోరాన్, 19: 19: 19: 13, 10-26-26 అమ్మోనియం సల్ఫేట్ శాంపిల్స్ తీసుకుని రీజనల్ కోడింగ్ సెంటర్కు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు చెప్పారు. ఎఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *