డ్వామా ఇన్చార్జి పి.డి.గా ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ By JSDM NEWS Updated: Sat, 19 Sep, 2026 9:00 PM ఆంధ్రప్రదేశ్ Follow on 19 Sep డ్వామా ఇన్చార్జి పి.డి.గా ఎం.వెంకటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ జోసఫ్ కుమార్ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా సెలవు పెట్టడంతో వెంకటేశ్వరరావు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe