తాళ్లూరు జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థిగా కైపు నాగలక్ష్మి -నాగలక్ష్మి కు బీఫారం అందజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తాళ్లూరు మండల జడ్పిటిసి కూటమి తరుపున టిడిపి అభ్యర్థిగా కైపు నాగలక్ష్మి టిడిపి అధిష్టానం నిర్ణయించింది. దర్శి లోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి బీఫారం ను కైపు నాగలక్ష్మి కు అందజేశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి కృతజ్ఞతలు తెలియజే సారు . ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ రాచకొండ వెంకట్రావు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *