చిరుధాన్యాల సాగుపై రైతులు ఆసక్తి చూపటం అభినందనీమని
వ్వవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. కొత్తపాలెంలో సాగు చేసిన జొన్న పంటను
క్షేత్రయ పర్యటనలో బాగంగా ఆయన పరిశీలించి జొన్న సస్యరక్షణకు చేపట్టవలసిన
చర్యలను రైతులకు వివరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: