జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ శుక్రవారం నిర్వహించనున్న కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో ముండ్లమూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాల్గొన నున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు గురువారం తెలిపారు. ఈ ఆదర్శ పాఠశాల నుండి. వై వి కృష్ణారెడ్డి. టి శివ పార్వతి. పి ప్రేమ్ చందు. ఏ గితేంద్ర. గాలి దీన్నే జైష్ణవి లు పాల్గొంటారని ఆయన తెలిపారు.
కాఫీ విత్ కలెక్టర్ ప్రోగ్రాం లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఆహ్వానం
16
Feb