కోడిపందేం రాయుళ్లు అరెస్ట్

తూర్పు గంగవరం పంచాయితీ శివారులో కోడి పందేం స్థావరంపై గురువారం ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో అకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పలువురు పరారయ్యారు: పోలీసులు ఇరువురు వ్యక్తులను వారి వద్ద నుండి ఒక కోడిని, రూ. 15,470 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *